SRPT: హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకల్లో గురువారం ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనాటి రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నోసార్లు అవార్డు అందుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.