WGL: డిసెంబర్ 26న ఖమ్మంలో CPI ఆధ్వర్యంలో జరగనున్న శతజయంతి ఉత్సవాలకు ప్రచార బస్సు యాత్ర గురువారం నర్సంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక CPI నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం CPI రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన పార్టీ CPI అని అన్నారు. ఖమ్మంలో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలిని కోరారు.