KNR: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ CI నిరంజన్ రెడ్డి తెలిపారు. OCT 17న దాడి ప్రణీత్ కుమార్ తన ఫోన్ను తీగలగుట్టపల్లిలో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా పెద్దపల్లిలో మొబైల్ ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని ప్రణీత్ కుమారు నిన్న అందించారు.