MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ICFAI లా స్కూల్ & నారీ మణి కలెక్టివ్ ఆధ్వర్యంలో ‘దోపిడీకి వ్యతిరేక హక్కు’పై అవగాహన సదస్సు నిర్వహించారు. DLSA చీఫ్ కౌన్సెల్ ఎస్. కరుణాకర్ అక్రమ రవాణా నిర్మూలన, కనీస వేతనాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. నాల్సా హెల్ప్‌లైన్ 15100 గురించి వివరించారు. IFHE సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.