NZB: విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యం వహిస్తే కేవలం సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా బాద్యులపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల10వ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ.. ఈ విధంగా హెచ్చరించారు.