SDPT: జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కార్యాకర్తల శిక్షణపై ఆయన దిశానిర్దేశం చేశారు.