NRPT: జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట పట్టణ జాగృతి పార్టీ అధ్యక్షుడిగా చంద్రు ముదిరాజ్‌కు జిల్లా కార్యాలయంలో బుధవారం నియామక పత్రాన్ని అందించారు. పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత సారథ్యంలో పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.