NGKL: కందనూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి నెల సదరం శిబిరాల తేదీలను డీఆర్డీవో చిన్న ఓబులేసు ప్రకటించారు. శారీరక దివ్యాంగులకు 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలో, వినికిడి లోపానికి 5, 25, కంటిచూపు లోపానికి 09, 24, మానసిక వైకల్యానికి 11, 18, తలసేమియా బాధితులకు 30న శిబిరాలు నిర్వహిస్తారు.