SRPT: పేదల ఆహార భద్రత లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సన్నబియ్యం పంపిణీ’ పథకం నేటితో విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఏప్రిల్ 30న హుజూర్ నగర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 9.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందుతున్నాయి.