ADB: ఆదివాసీ గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించక ఆదివాసీలను మోసం చేసింది నువ్వేనని మాజీ మంత్రి జోగు రామన్నపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. నువ్వు సుఖాలు, వైబోగాలు అనుభవిస్తూ ఉంటే, నేను చేసే అభివృద్ధి పనులు నీకు ఎక్కడ కనబడతాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బీజేపీలో చేరారు.