CTR: చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు సెలవు రోజున కల్పించిన అవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన కోరారు. వీరితో పాటు HT సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని కోరారు.