NRPT: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. మద్దూరులో శనివారం రాత్రి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. వీహెచ్పీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బాధితులకు సంఘీభావం ప్రకటించారు. వారు మాట్లాడుతూ… బాంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి హిందువులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.