BPT: కొడుకు మృతి తట్టుకోలేని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. వేమూరుకి చెందిన సునీల్ (22) శనివారం పనికి వెళ్లి బస్తాలు లోడ్ దించుతుండగా కిందికి ఉన్న విద్యుత్ వైర్లు తగిలి స్పాట్లో చనిపోయాడు. అనంతరం కొడుకు మృతి తట్టుకోలేని తండ్రి రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ భార్య ప్రస్తుతం 9నెలల గర్భవతి.