TG: ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీజేపీ చీఫ్ రామచందర్ రావు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగాచ రేపు ఉదయం 10:30 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.