ఇటీవలే ‘ఛాంపియన్’ మూవీతో వచ్చి ప్రేక్షకులను రోషన్ మెప్పించాడు. అతని తదుపరి ప్రాజెక్టు గీతా ఆర్ట్స్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘ఛాంపియన్’ను చూసిన నిర్మాత అల్లు అరవింద్.. చిత్ర బృందాన్ని అభినందించి.. రోషన్‌కు మూవీ ఆఫర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నాడు. అలాగే సితారే ఎంటర్టైన్మెంట్స్తో రోషన్ మూవీ చేయనున్నాడట.