SKLM: జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో ఆమదాలవలస మండలం దన్నాన పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 48 మంది పాల్గొనగా ,18 మంది వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపల్బి జానకి రామ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.