ASR: అరకులోయ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ముఖ్య గమనిక. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్లోని ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మార్చినట్లు అరకులోయ ఎస్సై జీ గోపాలరావు పేర్కొన్నారు. ఉడెన్ బ్రిడ్జ్ సందర్శనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. కావున ఈ మార్పును పర్యాటకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.