ADB: మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావును సోనాల మండలంలోని చింతలపూడి గ్రామస్తులు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నూతనంగా గెలిచినా సర్పంచ్, ఉప సర్పంచ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.