HNK: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో బీజేపీ వార్డు మెంబర్‌గా గెలిచిన గోదాల ప్రవీణ్‌ను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఆదివారం అభినందచారు. రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. చింతల రాజు, రక్కిరెడ్డి సురేందర్ రెడ్డి, రాకేష్ తదితరులున్నారు.