AP: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయం నిర్మాణాన్ని వివరించారు.
Tags :