TG: KCR మాటల్లో వైరాగ్యం తప్ప ఏమీ లేదని MP అర్వింద్ అన్నారు. ఉద్యమ నేతగా KCRకు తాను అభిమానినేనని తెలిపారు. తెలంగాణ సమాజానికి KCR ద్రోహం చేశారని ఆరోపించారు. ఇరిగేషన్‌పై ఆయనకు ఉన్న అవగాహనను రూ.50 వేల కోట్లు దోచుకునేందుకు వాడారని విమర్శించారు. రేవంత్‌కు ధైర్యం ఉంటే అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టాలన్నారు.