KDP: జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కేంద్రానికి కొత్త భూమి పాస్‌పుస్తకాలు వచ్చాయి. జమ్మలమడుగు ప్రాంతంలో గ్రామసభల ద్వారా జనవరి 2న పంపిణీ ప్రారంభం కానుంది. రైతులు తమ పాస్‌బుక్‌లను పొందడానికి అవసరమైన రుజువులు/పత్రాలను సమర్పించాలి. ఖచ్చితమైన, సమగ్రమైన భూ రికార్డులు కలిగిన రైతులకు త్వరలో పాస్‌పుస్తకాలు అందిస్తామని అధికారులు తెలిపారు.