MHBD: కొత్తగూడ మండలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ జిల్లా ఆవిష్కరించారు. అనంతరం సారయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చి, రాజ్యాంగంలో హక్కులు కల్పించి, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందని కొనియాడారు.