కృష్ణా: గుడివాడలో భావోద్వేగ సమస్యలలో ఒకటైన బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదివారం ఉదయం పరిశీలించారు. రూ.2.50 కోట్ల ఆర్ & బీ నిధులతో ప్రారంభమైన బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నయన్నారు.