AP: ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని పేర్ని నాని ప్రశ్నించారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తులకు ఇస్తే వారు వ్యాపారమే చేస్తారని మండిపడ్డారు. పేదల పట్ల చంద్రబాబు తన విధానాన్ని మార్చుకోవాలని చెప్పారు. జగన్ను చూసైనా చంద్రబాబు మారాలని అన్నారు. PPP పద్ధతిలో సీఎం పదవిని కూడా ఇచ్చేయాలంటూ ఆయన ఎద్దేవా చేశారు.