AP: దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. ‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘భారతదేశ రత్నం’ రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Tags :