BDK: జూలూరుపాడు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాన్‌కి బాత్ లైవ్ కార్యక్రమాన్ని నేడు రైతులు వీక్షించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఉపాధి హామీ పథకాన్ని పేరు మాత్రమే మార్చారని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో వందరోజులకి బదులుగా 125 రోజులు పెంచారని నాయకులు తెలిపారు.