SRD: మహాత్మా గాంధీ ఉపాధి హామీ (MGNREGS) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందని, దీంట్లో గాంధీ పేరును తొలగించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు కృష్ణ, కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం సిర్గాపూర్‌లో స్థానిక ప్రధాన కూడలిలో కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. EGSలో మహాత్మ గాంధీ పేరు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు.