TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా, గత కొంత కాలంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని అధికార పక్ష నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అసెంబ్లీకి రావాలని ‘తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్’ తరఫున KCRకు నోటీసులిచ్చారు.