TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి మంచి పేరు, గుర్తింపు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ‘కోడి పందాలు ఆడాలన్నా.. ఇసుక రవాణా చేయాలన్నా ఏపీకి వెళ్లి చేసుకోవాలి. సత్తుపల్లి ప్రాంతానికి చెడ్డపేరు తీసుకురావొద్దు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. పార్టీలోని కొందరు మనపై దుష్ప్రచారం చేస్తున్నారు. సత్తుపల్లి పేరు, ప్రతిష్టలు కాపాడాలి’ అని కోరారు.