మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ వచ్చే నెల 12న రిలీజ్ కాబోతుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా రిలీజ్కు ఇంకా 15రోజులు మాత్రమే ఉన్నాయని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో చిరు కొబ్బరి బొండం తాగుతూ స్టైలిష్ లుక్లో కనిపించారు.
Tags :