NRPT: మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి హై స్కూల్లో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల ఆదర్శ రైతులను పాఠశాల యాజమాన్యం, ప్రొఫెసర్ హరగోపాల్ సన్మానించారు. రైతులను సన్మానించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పూర్ణిమ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ వినీతమ్మ పాల్గొన్నారు.