KDP: ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అమీర్ బాషా ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన మృతి పట్ల స్థానిక టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అన్నారు.
Tags :