MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన దేశబోయిన ఉప్పలమ్మకు మంజులైన కళ్యాణలక్ష్మి చెక్కును ఆదివారం గ్రామ సర్పంచ్ చైతన్య నాగరాజు చేతుల మీదుగా లబ్ధిదారురాలికి అందజేశారు. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా అని అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.