MBNR: జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, రామ మందిర్ కూడళ్లలో వన్హెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్ఫెక్టర్ అప్పయ్య, ఎస్సై సీనయ్య, సిబ్బంది కలిసి “చైనా మాంజాపై పంజా” అనే నినాదంతో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైనా మాంజా విక్రయాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.