ADB: ఉచిత కంప్యూటర్ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదివారం తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు https://shorturl.st/skmTS లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.