‘మార్క్’ సినిమా ప్రచారంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ కీలక వవ్యాఖ్యలు చేశాడు. కన్నడ యాక్టర్స్ ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తారన్నాడు. కానీ ఇతర ఇండస్ట్రీ నటులు మాత్రం కన్నడ సినిమాల్లో అలాంటి పత్రాలు చేయడానికి ఆసక్తి చూపారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా కొందరిని అడిగానని, వాళ్ళు నటించడం లేదన్నాడు. శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ నటుడు రజినీ ‘జైలర్’లో నటించారని గుర్తుచేశాడు