W.G: నరసాపురం మండలం పెదమైనవానిలంకలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం విచ్చేసారు. ఆమెకు జిల్లా నాయకులు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.