ADB: గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ పఠాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఉపసర్పంచ్ కొత్తూరీ రవి BRS పార్టీ యువ నాయకులు, తదితరులున్నారు.