WGL: జిల్లా కేంద్రంలోని 13వ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డివిజన్ అధ్యక్షుడు బొట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.