MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన బోడ రాజయ్య కుటుంబాన్ని గ్రామ ఉపసర్పంచ్ ఎం ప్రసాద్, వార్డు సభ్యులు బోడ శ్రీకాంత్ పరామర్శించారు. బోడ రాజయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఈ ప్రగాఢ సానుభూతిని తెలిపి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.