NRML: ముధోల్ లోని దేగం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన శనివారం మృతి చెందారు. దేగం గ్రామంలో ఇవాళ జరిగిన ఆమె అంత్యక్రియలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.