SRD: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనగా బీరంగూడ డివిజన్ కిష్టారెడ్డి పేట్లో హిందూ బంధువులు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.