MDK: మక్తల్ శ్రీ అయ్యప్ప స్వామి డిగ్రీ కళాశాలలో ఈనెల 30న పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10వ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని యాజమాన్యం తెలిపింది. వివరాలకు 8374448841ను సంప్రదించాలి.