ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు అంకితభావంతో పనిచేయాలని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. నూతన DCC అధ్యక్షుడిని ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ జాదవ్, అభిషేక్, విఠల్, కుమ్ర సింధు, తదితరులున్నారు.