NGKL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం రాత్రి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని సాలార్ నగర్ తండాలో తెలంగాణ జాగృతి యూత్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ నివాసంలో బస చేశారు. తండాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తండాకు చెందిన గిరిజనులతో కలిసి కవిత భోజనం చేశారు.