VSP: ఆదివారం కావడంతో విశాఖలో మాంసం, చేపల దుకాణాల వద్ద క్యూ లైన్లో నిల్చొని మరీ నాన్వెజ్ కొనుగోలు చేస్తున్నారు. నగరంలో కేజీ మటన్ రూ.1000గా ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280, విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.260, సొంట్యం కోడి కేజీ రూ.300, డజను గుడ్లు రూ.90గా ఉందని వినియోగదారులు తెలిపారు.