కోనసీమ: నేడు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ముమ్మిడివరం 8వ వార్డులో ఎంపీ లార్డ్స్ నిధుల ద్వారా రూ. 32 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు