SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరాటే మాస్టర్ కంటే రాజు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. DEO, DYSVOల తీరును నిరసిస్తూ న్యాయం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు ప్రారంభించిందని చెప్పారు. తమను కరాటే మాస్టర్లుగా నియమించి ప్రొసిడింగ్లు కూడా అందించారని కానీ అధికారులు పక్కన పెట్టారని ఆరోపించారు.