GNTR: న్యూ ఇయర్ నేపథ్యంలో చికెన్ రేట్లు అమాంతంగా పెరిగాయి.ఆదివారం గుంటూరులో కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.240- రూ.280, స్కిన్‌తో రూ.230-రూ.260 మధ్య విక్రయిస్తున్నారు. లైవ్ కోడి కేజీ రూ.140. మటన్ కేజీ రూ.900 నుంచి రూ.1000 మధ్య కొనసాగుతోంది. 100 కోడిగుడ్లు రూ.690గా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.